గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...

గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...

మేడ్చల్,ప్రజాస్వరం :

మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ గాయత్రీ దేవి మాతగా విశేషంగా అలంకరించారు. గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest News

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ... తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....
పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...
వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....
బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..