మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..

రెండో రోజు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం...

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది.

Latest News

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.... కబడ్డీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి....
చిన్న శంకరంపేట,అక్టోబర్ 12 (ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కె.పి.ఎల్) సీజన్-1 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుమార్, ప్రవీణ్, పప్పు ఆధ్వర్యంలో...
ప్రజావాణిలో రెండు దరఖాస్తుల స్వీకరణ.. ఎంపీడీవో దామోదర్...
రైతుల పొట్ట కొడుతున్న రేవంత్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్ చిత్రపటం దహనం...
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు..
మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....