తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 

తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 

 

తూప్రాన్, అక్టోబర్ 14 (ప్రజాస్వరం)

ప్రతినిధి 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 15 వార్డులో మున్సిపల్ కమిషనర్ రమేష్ కౌన్సిలర్ కోడిప్యాక అన్నపూర్ణ నారాయణ గుప్త ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం చెత్త బుట్టలు పంపిణి చేశారు. తడి పొడి చెత్త వేరువేరు సేకరణ తో పరిసరాలు పరిశుభ్రత గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఉమర్ వీరు కుమార్ యాదవ్, ఆంజనేయులు సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ... తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....
పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...
వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....
బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..