వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....

వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్ పట్టణంలోని వినాయక నగర్ రోడ్డు నంబర్ 1లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అరుణ్ మాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest News

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ... తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....
పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...
వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....
బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..