ముగ్గురికి ఉత్తమ సేవ పథకాలు గర్వకారణం...
By Prajaswaram
On
మెదక్ డిసెంబర్ 31 (ప్రజా స్వరం)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సేవ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలలో భాగంగా మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించడం గర్వకారణంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఉందన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ కి ఆయన అందించిన సేవలకు ఉత్తమ సేవ పథకం, అలాగే ఎస్సై విఠల్ కి సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగం కి సేవ పథకం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎంపికైన అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


