మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ చంద్రశేఖర్...

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ చంద్రశేఖర్...

చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 25 ( ప్రజాస్వరం ):

చిన్న శంకరంపేట మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ పాలకవర్గ సభ్యులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న శంకరంపేట అభివృద్ధికి అన్ని విధాల తోడ్పడతానని గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, వార్డు సభ్యులు పోగుల రాజు, ఆకాష్ గౌడ్, జాల సునీల్, తోపాటు జాకీర్, వెంకట్ గౌడ్, శ్రీమాన్, వివోఏ లు స్వప్న, చైతన్య, వివోఓబి లు స్వరూప, స్రవంతి, స్వయం సహాయక సంఘ మహిళలు చంద్రకళ, కళావతి, విజయ, శామీమ్,, కనకవ్వ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బోర్లు వేశారు కానీ.... బోర్లు వేశారు కానీ....
మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం):   మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా...
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 
పాఠశాలలో ప్లేట్స్ పంపిణీ....
హోలీ పండగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు...
సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....