రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమం
By Prajaswaram
On
మేడ్చల్, (ప్రజాస్వరం):
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పాట పాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. అంతకు ముందు మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


