శ్రీ శక్తి భవనానికి వాటర్ కూలర్ విరాళం
By Prajaswaram
On
గుమ్మడిదల, జనవరి 21(ప్రజాస్వరం):
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుమ్మడిదల శ్రీ శక్తి భవనంలో మహిళల కోసం వాటర్ కూలర్ ఏర్పాటు చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ తన తల్లి చెన్నంశెట్టి నాగలక్ష్మి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మున్సిపాలిటీతో పాటు మండలంలోని ఇతర గ్రామాల నుంచి శ్రీ శక్తి భవనానికి వచ్చే మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ వాటర్ కూలర్‌ను అందజేశారు. కార్యక్రమంలో గుమ్మడిదల ప్రాంతానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


