తూప్రాన్ లో కాంగ్రెస్ లో చేరిన సత్యనారాయణ... 

తూప్రాన్ లో కాంగ్రెస్ లో చేరిన సత్యనారాయణ... 

తూప్రాన్ జనవరి 21 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో అర్కలి సత్యనారాయణ ముదిరాజ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు 13వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల రాధిక శ్రీనివాస్ లను గెలిపించుకోవాలని వారికి సూచించారు నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోచెలిమెల మహేష్ యాదగిరి సిద్ధిరాములు షరీఫ్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు