విద్యుత్ షాక్ తో ఒకరు.....

విద్యుత్ షాక్ తో ఒకరు.....

 

 తూప్రాన్  / మనోహరాబాద్ : 

Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత

విద్యుత్ షాక్ గురై ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహర మండలం కాళ్లకల్ లో చోటుచేసుకుంది. గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న తూప్రాన్ మండలం అల్లాపూర్ కు చెందిన మర్రి రాములు (50) ఆదివారం ఓ రైతు పొలంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

Read More బీఆర్ఎస్ లో చేరేందుకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు