మార్కెట్ తై బజార్ వేలం ....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 24 (ప్రజాస్వరం):
మండల కేంద్రంలోని తైబజార్ తో బుధవారం వేలంపాట నిర్వహిస్తున్నట్లు సర్పంచుల కృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బుధవారం ఉదయం 11 గంటలకు తై బజార్ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు గ్రామపంచాయతీ సూచించిన విధంగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు వేలంపాటకు హాజరుకావలని సర్పంచ్ కోరారు.
Latest News
24 Mar 2026 14:42:26
తూప్రాన్, మార్చి 24 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ 44 వ జాతీయ రహదారిపై కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా...


