తూప్రాన్ బైపాస్ లో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా 13 మందికి గాయాలు... 

తూప్రాన్ బైపాస్ లో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా 13 మందికి గాయాలు... 

తూప్రాన్, మార్చి  24 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ 44 వ జాతీయ రహదారిపై కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా 13 మంది మహిళా కూలీలకు గాయాలు

చికిత్స కొరకు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స 

ఇద్దరి పరిస్థితి విషయం మెరుగైన వైద్యం హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రి కి తీసుకెళ్లారు కూలీలు 

మసాయిపేట మండలం పోతిన్ పల్లి గ్రామం నుండి 13 మంది కూలీలతో వెళుతున్న సంబెల్ అనే సీడ్ కంపెనీ కి వెళుతున్న ఆటో ప్రమాద సమయంలో 13 కూలీలు ఉన్నారు కేసు నమోదు చేసి ధర్యాప్త చేస్తున్నట్లు ఎసై గంగారాజు తెలిపారు