విద్యార్థుల భారీ ర్యాలీ....

విద్యార్థుల భారీ ర్యాలీ....

మాసాయిపేట, జనవరి 26 (ప్రజాస్వరం): 

మాసాయిపేటలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. భారతదేశంలో రాజ్యాంగాన్ని అధికారికంగా 1950 జనవరి 26న అమలులోకి తెచ్చిందని, ఏటా గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు.