మేడ్చల్ లో భారీ అగ్నిప్రమాదం....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న రెండు ఫర్నీచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పక్కనే ఉన్న మరికొన్ని షాపులకు వ్యాపించడంతో భారీగా పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు, వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News
04 Oct 2026 17:51:01
ప్రజాస్వరం,మేడ్చల్: మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ అనంతరం ఉద్యోగాలకు పరిమితం కాకుండా ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలని ఎంఎస్‌ఎమ్‌ఈ జాయింట్ డైరెక్టర్ మధుకర్‌బాబు అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధి మైసమ్మగూడలోని...


