ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలి....

ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలి....

ప్రజాస్వరం,మేడ్చల్‌:

 

మహిళా ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇంజనీరింగ్‌ అనంతరం ఉద్యోగాలకు పరిమితం కాకుండా ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలని ఎంఎస్‌ఎమ్‌ఈ జాయింట్‌ డైరెక్టర్‌ మధుకర్‌బాబు అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్‌ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో 15 రోజుల పాటు సాగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పొగ్రామ్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిణులు .35 వినూత్న ప్రాజెక్టు ఐడియాలను ప్రదర్శించగా వాటిలో 10 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, స్టార్టప్‌ దృక్పథం, వ్యవస్థాపక నైపుణ్యాలు, ఎమ్‌ఎస్‌ఎంఈ రంగంపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపాల్‌ మాధవిలత తెలిపారు. కార్యక్రమంలో టీపీఓ పవన్‌కుమార్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలి.... ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలి....
ప్రజాస్వరం,మేడ్చల్‌:   మహిళా ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇంజనీరింగ్‌ అనంతరం ఉద్యోగాలకు పరిమితం కాకుండా ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగాలని ఎంఎస్‌ఎమ్‌ఈ జాయింట్‌ డైరెక్టర్‌ మధుకర్‌బాబు అన్నారు. గుండ్లపోచంపల్లి డివిజన్‌ పరిధి మైసమ్మగూడలోని...
మేడ్చల్ లో భారీ అగ్నిప్రమాదం....
అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం....
తూప్రాన్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ...
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యవసాయ శాఖ ఉద్యోగి ....
మాంసం దుకాణాలపై సిఎంసి అధికారుల దాడులు...
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు....