ఎర్రవల్లి లో కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ..?

ఎర్రవల్లి లో కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ..?

గజ్వెల్ ,జనవరి 22 (ప్రజాస్వరం):

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కేసీఆర్ తో వ్యవసాయ క్షేత్రానికీ గురువారం రాత్రి చేరుకొని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సమావేశమైనట్లు సమాచారం ద్వారా తెలిసింది. నగరం లోని నంది నగర్ లోని తన నివాసానికి సిట్ అధికారులు నోటీసుల పంపిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలని అంశాన్ని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చర్చించనున్నట్లు సమాచారం.