తూప్రాన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.....
తూప్రాన్ ,ఏప్రిల్ 14 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వాంచిన అధ్యక్షులు గజ్జల కృష్ణ కార్యదర్శి మన్నే బాను కుమార్ పట్టణంలో ని బస్ స్టాండ్ వద్ద ఉన్నా అంబేద్కర్ బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహాలు నుండి డిజే తో నర్సాపూర్ చౌరస్తా వరకు అక్కడి నుండి బస్ స్టాండ్ వరకు ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రముఖులతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వేదిక పై ఉన్నా నాయకులు అంబేద్కర్ అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగం రాసి అమలు చేశారాని కొనియాడారు సేవలు గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సిఐ రంగా కృష్ణఎసై గంగారాజు మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ వంటేరు ప్రతాప్ రెడ్డి చిట్కూల్ మైపాల్ రెడ్డి నాచారం ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా కోడిప్యాక నారాయణ గుప్తా ఆర్ నాగరాజు గౌడ్ శ్రీశైలం గౌడ్ బొడ్డు వేణు నాగేష్ జైపాల్ నాయక్ రాములు సత్య లింగం అయిలేష్ యాదవ్ అనిల్ కుమార్ మామిళ్ళ కృష్ణ పెంటర్ శ్రీనివాస్ ఉమర్ కళ్ళకాల్ నాగరాజు గౌడ్ జీడిపల్లి గణేష బిజెపి రాంమోహన్ గౌడ్ జానకి రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


