తూప్రాన్ మున్సిపాలిటీలో నాలుగు నామినేషన్లు..... 

తూప్రాన్ మున్సిపాలిటీలో నాలుగు నామినేషన్లు..... 

తూప్రాన్, జనవరి 28( ప్రజాస్వరం):

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజు 2 3.10.16. నాలుగు వార్డుల లో ఒక్కొక్క నామినేషన్ వేయడం జరిగింది రెండో వార్డులో కొక్కొండ దీపక్ రెడ్డి కాంగ్రెస్ మూడో వార్డులో చిట్టిమిళ్ల అనిల్ కాంగ్రెస్ పదో వార్డులోసంఖ్యా అలేఖ్య యాదగిరి బిజెపి 16 వార్డులో కంటాయపాలెం నవ్య బిజెపి నామినేషన్లు వేశారు మొదటి రోజు కావడంతో నామినేషన్లు తక్కువగా వచ్చాయి రేపు ఎల్లుండి భారీగా నామినేషన్ పడే అవకాశం ఉంది