నకిలీ వైద్యుడు అరెస్ట్...

నకిలీ వైద్యుడు అరెస్ట్...

 

హైదరాబాద్ .. జనవరి 30(ప్రజాస్వరం):

ఉప్పల్ పిఎస్ పరిధి బీరప్పగడ్డలో అంజలి ఫార్మసీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసులు దాడి జరిపారు. నకిలీ డాక్టర్ శ్రీను, ఫార్మసీ సర్టిఫికెట్ లేని మెడికల్ షాప్ నిర్వాహకుడు కరుణాకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. బీపీ ఆపరేటర్, సెథాస్కోప్, క్లినిక్ కు సంబంధించిన వస్తువులు, మెడికల్ షాప్ వస్తువులు, 4 గర్భ నిరోధక మాత్రల కిట్స్, ఇతర మెడిసిన్స్, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న పరికరాలు, వస్తులువు, ఉప్పల్ పోలీసులకు ఉప్పల్ జోన్ ఎస్ ఓటి పోలీసులు అప్పగించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....