హరీష్ రావు ని కలిసిన బీ ఆర్ ఎస్ నాయకులు

హరీష్ రావు ని కలిసిన బీ ఆర్ ఎస్ నాయకులు

పటాన్ చెరు, జనవరి 01 (ప్రజా స్వరం)

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పటాన్‌చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సోమిరెడ్డి, బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read More రోడ్డుపై బైఠాయించిన రైతులు..

ఈ సందర్భంగా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ఎదగాలని, తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Read More రుక్మిణి పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజలు