ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....

ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....

ప్రజాస్వరం : కరీంనగర్ : ఏప్రిల్ 15 

 

హుజూరాబాద్ మునిసిపల్ శాఖలో సహాయ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మునిసిపల్ పరిధిలో చేసిన పనులకు గాను బిల్లు మంజూరు చేయడానికి బాధితుడినుంచి సుధాకర్ రెడ్డి యాభై వేల రూపాయలను లంచం అడిగాడు.దాంతో బాధితుడు  ఏసీబీకి  పిర్యాదు చేసాడు. అధికారుల సూచన మేరకు బాధితుడు బుధవారం నాడు ఆర్టీసీ డిపో చౌరస్తా దగ్గర లంచం సుధాకర్ రెడ్డికి ఇస్తున్నప్పుడు అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

Latest News

ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు... ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15    చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు....
ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....  
రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....
ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు....
మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....