మేడ్చల్ లోని త్రాగునీరు,స్ట్రీట్ లైట్ సమస్యలను పరిష్కరించండి....

తెలంగాణ జాగృతి...

మేడ్చల్ లోని త్రాగునీరు,స్ట్రీట్ లైట్ సమస్యలను పరిష్కరించండి....

మేడ్చల్, ఏప్రిల్ 9(ప్రజాస్వరం):

మేడ్చల్ లోని ప్రధాన నీటి సమస్య తో పాటు స్ట్రీట్ లైట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి మేడ్చల్ నాయకులు గుర్రం వెంకటేష్ మాట్లాడుతూ మంచి నీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ధర్నా కు దిగుతామన్నారు.

Latest News

ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు... ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15    చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు....
ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....  
రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....
ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు....
మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....