29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..
ఎసై గంగారాజు ....
By Prajaswaram
On
తూప్రాన్ ,ఏప్రిల్ 5 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్దవాహనాలు తనిఖీ లో హైదరాబాద్ నుండి గుజరాత్ వెళుతున్న AS 25A C 9837 నంబర్ గల లారిలో 29 టన్నుల పి డి ఎస్ బియ్యం పట్టుకునట్లు ఎసై గంగారాజు తెలిపారు నమ్మ దగిన సమాచారం తో టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు... హైదరాబాద్ నుండి గుజరాత్ వైపు వెళుతున్న లారీ రేషన్ బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఎసై గంగా రాజు తెలిపారు లారీ సిజ్ చేసి డ్రైవర్ యాజనని పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు
Latest News
05 Apr 2026 14:04:20
జగదేవ్ పూర్, ఏప్రిల్ 05, (ప్రజాస్వరం ): జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక...


