మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : హైదరాబాద్ : ఏప్రిల్ 15
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్ పేట, అల్వాల్, మీసేవ కార్యాలయాలల్లో అందె పౌర సేవ ధ్రువీకరణ పత్రాల జారీలో దళారులు, సిబ్బంది ద్వారా వకతవకలు చేస్తూ డబ్బులు వసూళ్లు జరుగుతున్నట్టు గుర్తుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Latest News
15 Apr 2026 21:00:04
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15 చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు....


