వాహనదారులకు అరైవ్-అలైవ్ ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కార్యక్రమం

వాహనదారులకు అరైవ్-అలైవ్ ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కార్యక్రమం

తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ పట్టణంలోని డైలీ మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనల గురించి తూప్రాన్ ఎస్ఐ గంగరాజు ఎస్సై 2 జ్యోతి పోలీసు సిబ్బంది తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూరగాయలకు సంబంధించిన వారు జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క సరకులను సురక్షితంగా గమ్య స్థానాలకు రవాణా చేసుకోవడం విషయం గురించి అలాగే ప్రతీ వాహనదారులు హెల్మెట్ సీటు బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతిఒక్కరు సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వాహనదారులు తూప్రాన్ పుర ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...