ఘనంగా వర్గంటి మురళి జన్మదిన వేడుకలు.....

ఘనంగా వర్గంటి మురళి జన్మదిన వేడుకలు.....

ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 05 :

 

మనోహరాబాద్ మండల ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు వరుగంటి మురళి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి రోజు ప్రజల మధ్యలో ఉంటూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసే గొప్ప నాయకుడు అని ఆయన అభిమానులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పురం మహేష్, మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు గౌరవరం జగన్ గౌడ్, రంగయ్యపల్లి మాజీ వార్డు సభ్యులు ఐలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఎండి ముస్తఫా, ఐలేష్ యాదవ్, విద్యాసాగర్, నరేష్ గుప్తా, బీజేపీ నాయకులు జీడిపల్లి బాల కృష్ణ తదితరులు పాల్గొని మురళిని శాలువాతో సత్కరించారు.