విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు....

విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు....

ప్రజాస్వరం : శాఖపట్నం : జూన్ 05:

సీఎం చంద్రబాబు ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ పై వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు సైకిల్ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గోన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవరం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ ముఖ్యమంత్రి చెపట్టారు. తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్ మీదే హెలీప్యాడ్ కు సీఎం చంద్రబాబు వెళ్లారు.

=======================