మల్కాపూర్ లో 403 వ స్వచ్ఛభరత్....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 31 :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 403 వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం గ్రామంలోని పెద్దమ్మ గుడి నుండి గ్రామపంచాయతీ వరకు స్వచ్ఛ భారత్ చేపట్టారు. ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు.గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం, మెకిన్ యువత పనిచేస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, కృష్ణ, వేణు,తిరుపతి, కృష్ణ ముదిరాజు, సరితా పరమేష్ , రేఖ నాగరాజు,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
31 May 2026 19:01:31
మండల అభివృద్ధి కృషి చేయాలని విన్నవించిన మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ గౌడ్ ప్రజాస్వరం : నార్సింగి ,మే 31 : నార్సింగి మండల అభివృద్ధి కి...


