ముప్పిరెడ్డిపల్లి కార్యదర్శిగా ప్రియాంక బాధ్యతలు ....

ముప్పిరెడ్డిపల్లి కార్యదర్శిగా ప్రియాంక బాధ్యతలు ....

ప్రజాస్వరం : మనోహరబాద్, జూన్ 4 :

 

మనోహరాబాద్ మండలం లో పలు గ్రామాల కార్యదర్శులు బదిలీ అయ్యారు. మండలం లోని మేజర్ పంచాయతి కాళ్లకల్ కార్యదర్శి ప్రియాంక బదిలీపై ముప్పిరెడ్డిపల్లి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.కల్లకల్ నూతన కార్యదర్శి గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుండి నిరటి నర్సింలు బదిలీపై కాళ్లకల్ కు వచ్చారు. అదేవిదంగా పాలట గ్రామపంచాయతీ కార్యదర్శి గీత, శివంపేట మండలం శభాష్ పల్లికి పాలట గ్రామ పంచాయతీ కార్యదర్శి గా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం కార్యదర్శి మహేందర్ నియామకం అయ్యారు.ముప్పిరెడ్డి పల్లి గ్రామ కార్యదర్శి స్వామి గౌడ్ తూప్రాన్ మండలం నర్సంపల్లి కి బదిలీ అయ్యారు.