మల్కాపూర్ లో 392 వ స్వచ్చా భారత్...
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 15( ప్రజాస్వరం ) :
పూర్ణరాజుగౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 392వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మినీ పార్కులో లో చేపట్టడం జరిగింది. పార్కులోని ముళ్ల పొదలను, చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, సరిత పరమేష్ గౌడ్ , ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజుమేకిన్ యువత,పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
16 Mar 2026 19:54:11
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...


