మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!
By Prajaswaram
On
హైదరాబాద్ / అహ్మాదాబాద్ (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...