డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన సీఈవో
By Prajaswaram
On
మాసాయిపేట డిసెంబర్ 17 ( ప్రజాస్వరం)
మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య అన్నారు. మాసాయిపేట్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో నాలుగు రోజులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 13 మంది ఆర్వోలు, జోనల్ అధికారులు, 120 సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు మూడు రూట్లో కు చెందిన సిబ్బందిని పంపించినట్లు చెప్పారు.
Read More కాట్రియాల ఉపసర్పంచ్ గా బాబు నాయక్
Latest News
17 Dec 2025 15:56:38
రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత


