ఏసీబీ వలలో ఓయూ డీ ఈ

 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ

హైదరాబాద్, (ప్రజాస్వరం) : 

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో  లో  ఏసీబీ సోదాలు జరిపింది.  లంచం తీసుకుంటూ బిల్డింగ్ డివిజన్ డి ఈ  శ్రీనివాస్ ఏసీబీ కి రెడ్ హ్యాండ్ గా చిక్కాడు. ఓయూ లో సివిల్ కాంటాక్టర్  వద్ద డి ఈ శ్రీనివాస్  11000 లంచం డీమాండ్ చేసాడు. డి ఈ శ్రీనివాస్ ఇంకా రెండు నెలల్లో రెటైర్ట్ అవనున్నాడు.
ఏసీబీ డీస్పీ శ్రీధర్  మాట్లాడుతూ ఓయూ మానేరు హాస్టల్ లో సివిల్ వర్క్స్ చేసిన కాంటాక్టర్, 14 లక్షల బిల్ పాస్ కావాలి అంటే పదకొండు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసాడు. కాంట్రాక్టర్ వారం రోజుల కింద ఫోన్ పే ద్వారా 5000 ఇచ్చాడు. తరువాత ఇంకో   6000 కోసం డిమాండ్ చేసాడు డీ ఈ శ్రీనివాస్ . బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు రైడ్స్ చేసి ఆరు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు.

Read More వ్యక్తి అదృశ్యం ......కేసు నమోదు ఎస్ఐ భీమరి సృజన

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ