బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...

బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...

 

గజ్వెల్ డిసెంబర్ 16 ప్రజాస్వరం 

Read More కాట్రియాల ఉపసర్పంచ్ గా  బాబు నాయక్

మండల కేంద్రంలో ములుగు గ్రామానికి చెందిన గంగలబోయిన బాలయ్య అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ తిగుళ్ల కనకయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ తోటే కరుణాకర్ రెడ్డి, బాల్రాజ్, హరిబాబు, మరియు వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు

Read More హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ