ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఉచిత గ్యాస్ కనెక్షన్ లు పంపిణీ
By Prajaswaram
On
మనోహరబాద్ (ప్రజాస్వరం):
Read More న్యాయవాదుల రక్షణ చట్టాలు అమలు చేయాలి...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన మహిళలకు భారత ప్రభుత్వం అందించే ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లను పంపిణీ చేసినట్లు మండల బీజేపీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తెలిపారు.మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని పోతారం గ్రామ నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన పుట్ట వినోద మహేందర్ తో కలిసి పోతారం లో అర్హులకు పథకం ద్వార దీని ద్వారా మహిళలకు అందజేసినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన వంట కోసం LPG కనెక్షన్లు, స్టవ్, మరియు మొదటి రీఫిల్ ఉచితంగా లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు నరేందర్ చారి, ఉపసర్పంచ్ నరేందర్,బూత్ అధ్యక్షులు మంచి సాయి రామ్, వార్డు సభ్యులు శ్రీహరి గౌడ్,వికాస్, సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
17 Dec 2025 15:56:38
రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత


