ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి...

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్.....

ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి...

మెదక్, అక్టోబర్ 13 (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడంపై మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు భూపతి రాజ్, షామియుద్దీన్, చెదల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా.. బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు..   నార్సింగి, అక్టోబర్ 13(...
అమ్మవారిని దర్శించుకున్న బిగ్ బాస్ యాంకర్స్...
ఇమాంపూర్ గ్రామంలో రీ-సర్వే పనులను పరిశీలించిన...
ప్రజాసేవ, వృత్తిపరమైన నిబద్ధతపై పోలీసులకు వ్యాసరచన పోటీలు...
ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి...
నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌...
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై నిరసన....