గణతంత్ర దినోత్సవ వేడుకలు
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 26 (ప్రజాస్వరం ):
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ జయచంద్ర రెడ్డి సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేశారు అనంతరం విద్యార్థులచే డిఎస్పి కార్యాలయం వద్ద డిఎస్పి నరేందర్ గౌడ్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గణేష్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అమర్ సింగ్ ప్రభుత్వ కార్యాలయల వద్ద పట్టణ యువజన సంఘాల కార్యాలయల వద్ద పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


