సిఐ రంగా కృష్ణ కు ప్రశంస పత్రం... 

సిఐ రంగా కృష్ణ కు ప్రశంస పత్రం... 

జనవరి, 26 (ప్రజాస్వరం):

 పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు భాగంగా తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగా కృష్ణ పనితీరుపై ప్రశంస పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందుకున్నారు తూప్రాన్ సర్కిల్ పరిధి లోని తూప్రాన్ మనోహర బాద్ వెల్దుర్తి శివ్వం పేట్ పోలీస్ స్టేషన్ లలో క్రైమ్ ను వెనువెంటనే నిందితులను పట్టుకోవడంలో నేరం రుజువు చేస్తూ శిక్ష పడేవిధంగా పురోగతి సాధించడం లో సిఐ రంగా కృష్ణ ప్రతిభ కనబరదినోత్సవ సందర్బంగా ప్రశంస పత్రాన్ని అందజేశారు