మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో తండ్రి, కొడుకులు....

మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో తండ్రి, కొడుకులు....

మెదక్, ఫిబ్రవరి 05 (ప్రజాస్వరం):

మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కొడుకు మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 31 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తొడుపునురి రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తండ్రి, కొడుకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మెదక్ అభివృద్ధి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చూస్తూ అనేక నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. అధికార పార్టీ కి ఓటు వేస్తే మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని అభివృద్ధి కోసం తమను అవకాశం ఇవ్వాలని కోరారు.

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....