పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత....

సర్పంచి కందల రాజనర్సింహ...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత....

ప్రజాస్వరం :  మనోహరబాద్ ,జూన్ 5 :

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ముప్పిరెడ్డిపల్లి లో గ్రామ సర్పంచి కందల రాజనర్సింహ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచి రాజా నరసింహ ,కార్యదర్శి ప్రియాంక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ తీసుకోవాలని కోరారు.అనంతరం డివైడర్ మద్యలో మొక్కలు నాటి కుంటకంట పై ఐటీసీ సహకారంతో మరమ్మత్తులు పూర్తి కావడంతో చెట్లు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి రామ్ రెడ్డి పాలకవర్గ సబ్యులు ఐటీసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...