వెంకటాపూర్ అగ్రహారంలో నట్టల నివారణ మందుల పంపిణీ.
By Prajaswaram
On
మనోహరాబాద్ : (ప్రజాస్వరం) :
గ్రామంలో మేకలు, గొర్రెలకు నత్తల నివారణకు సంబంధించిన మందులను ఈరోజు పంపిణీ చేశారు. పశుసంపద ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశం , ఉప సర్పంచ్ లక్ష్మి , వార్డ్ సభ్యులు జనగిరి, నాగరాజు, భాగ్యమ్మ,ఆంజనేయులు, సున్నం రాజు, అశోక్ పాల్గొనగా, పశు వైద్య విభాగం నుంచి VLO రవి, LSA రాజీ రెడ్డి, VA మల్లేష్, OS చిరంజీవి, గోపాల మిత్ర చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే యాదవ సంఘం అధ్యక్షులు నగేష్ యాదవ్,మల్లేష్ యాదవ్ పూడూరు స్వామి,కార్యదర్శి స్వామి
చెర్లపల్లి నవీన్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


