శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన
By Prajaswaram
On
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :
శేరిలింగంపల్లి చందా నగర్ మియాపూర్ ప్రాంతాలలో భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఏరియాలను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని గంగారాం వాటర్-లాగింగ్ పాయింట్, మై హోమ్ మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి , అనేక ఇతర కీలక ప్రదేశాలను సందర్శించారు. సైబరాబాద్ అంతటా కురుస్తున్న వర్షాలు మరియు భారీ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ సిబ్బంది అవసరమైన చోట వెంటనే ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితి లలో జీహెచ్ఎంసీ , హైడ్రా తో కలిసి పనిచేయాలి. నీటి తొలగింపు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


