నీటి సమస్య పరిష్కారానికి బోర్లు'
By Prajaswaram
On
మాసాయిపేట జనవరి 01 (ప్రజాస్వరం)
మండల కేంద్రంలో నీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా బోర్లను వేస్తున్నారు. మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా రెండు బోర్లను వేశారు. అలాగే రెండు పాత బోర్లను ప్రెస్సింగ్ చేసే పనులను చేపట్టారు. మాసాయిపేటలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు బోర్లను వేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి ఉపసర్పంచ్ పసుల వెంకటేష్ గ్రామ అధ్యక్షులు గుండారపు శీను వలకట్లరమేష్
పెరిమల రమేష్ పంజా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


