మనోహరబాద్ లో కొనుగోలు కేంద్రం ప్రారంభం ....

కమిటీ చైర్ పర్సన్ కీర్తన రెడ్డి .....

మనోహరబాద్ లో కొనుగోలు కేంద్రం ప్రారంభం ....

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 4 : 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా మనోహర బాద్ మండల కేంద్రంలో పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాని ప్రారంభించిన తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యంజాల కీర్తన రెడ్డి... ఆమెమాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం రైతులు అరుకష్టం శ్రమించి పండించిన ధాన్యం దళరులకు అమ్మితే తూకం లో మోసం మద్దతు ధర లభించదని ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మితే మద్ధుతు ధర అకౌంట్ లో నే పాడుతాయాన్ని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో PACS చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిండ్ల కృష్ణ ముదిరాజ్ పాలక వర్గ సభ్యులు వెంకటేష్ గుప్త దొడ్ల వెంకటేష్ మాజీ వైస్ చైర్మన్ విఠల్ రెడ్డి పురం రవి సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.