అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లను ఒక జెసిబి సీజ్ ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం, ఘనాపూర్ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ కి పిర్యాదు చేయడం తో తహసీల్దార్ ఆదేశాల తో తూప్రాన్ రెవెన్యూ పోలీస్ అధికారులు ఘనపూర్ శివారులోని ప్రోలిన్ సీడ్ కంపెనీ ఎదురుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నా టాక్టర్ లను గుర్తించి తూప్రాన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లిగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు జేసిబి పోలీసుల సహాయంతో తూప్రాన్ పోలీస్ స్టేషన్ తరలించారు. డ్రైవర్ల వద్ద ఉన్న ఫోన్ లను సీజ్ చేసి రెవిన్యూ అధికారులు పిర్యాదు తో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
Latest News
24 Feb 2026 19:42:46
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం): ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...


