పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం...... 

పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం...... 

తూప్రాన్.జనవరి 23 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతి నిధి 

పెన్షన్ తీసుకోకుండానే చనిపోతానేమో అనుకున్న పాంబండ ఎల్లమ్మ కళ్ళలో సంతోషం కన్పించింది.

 వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల పదో వార్డు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పంబండ ఎల్లమ్మ భర్త గత రెండున్నర సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది కానీ ఇప్పటివరకు పెన్షన్ రాలేదు విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్స రెడ్డి అన్న గారి దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి విషయం వివరించడంతో కొద్దిరోజుల వ్యవధిలో పెన్షన్ మంజూరు అయింది ఈరోజు తనకు పెన్షన్ డబ్బులు తీసుకొని పెన్షన్ చూస్తా నో లేదో అనుకున్న అని కన్నీటి పర్యంతం అయింది పెన్షన్ తీసుకున్న ఆనందంతో శ్రీకాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసింది ఎల్లమ్మకు పెన్షన్ మంజూరు చేయించి ఈరోజు పెన్షన్ డబ్బులు 2000 అందజేసినందుకు గ్రామ ప్రజలు శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు,

Latest News

జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం... జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...
జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..