బండ ప్రకాష్ ను కలిసిన మనోహర బాద్ నాయకులు .....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మనోహరబాద్ : జూన్ 23
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారిని మనోహరబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో రంగాయిపల్లి మాజీ సర్పంచ్ కర్రె నాగభూషణం మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పురం మహేష్ లు ఉన్నారు.
Latest News
23 Jun 2026 19:32:37
ప్రజాస్వరం : మెదక్, జూన్ 23 : మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో తెలంగాణ రక్షణ సేన (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్ లో...


