తూప్రాన్ అర్డీఓ గా బవయ్య బాధ్యత లు
By Prajaswaram
On
తూప్రాన్ జూన్ 10 (ప్రజా స్వరం )
మెదక్ జిల్లా తూప్రాన్ అర్డీఓ గా బవయ్య బుధవారం రోజు బాధ్యత లు చెప్పట్టారు నిజామాబాద్ లో పనిచేసిన భవయ్య బదిలీ పై తూప్రాన్ రెవిన్యూ డివిజన్ అధికారి గా వచ్చారు గత మూడేళ్లు గా అర్డీఓ గా పని చేసిన జయ చంద్ర రెడ్డి బదిలీ పై SIR ఎన్నికల సంఘం కు వెళ్ళారు
Latest News
10 Jun 2026 20:08:35
తూప్రాన్ జూన్ 10 (ప్రజా స్వరం ) మెదక్ జిల్లా తూప్రాన్ అర్డీఓ గా బవయ్య బుధవారం రోజు బాధ్యత లు చెప్పట్టారు నిజామాబాద్ లో


