దొంగతనం జరిగిన కుటుంబానికి భరోసా...
మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ .....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 8 :
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని 16 వ వార్డులో ఇటీవల విద్యుత్ ఉద్యోగి చంద్ర మౌళి తిరుపతి వెళ్లే వచ్చేసరికి తాళాలు పగలగొట్టి సుమారు చోరీ అయిన విషయం తెలుసుకొని మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ వారి కుటుంబాన్ని పరమర్శించారు. ఆమె మాట్లాడుతూ... స్థానిక సిఐ వెంకట రాజా గౌడ్ తో మాట్లాడితే త్వరలోనే దొంగలను పట్టుకుంటాం అని భరోసా ఇచ్చారు తూప్రాన్ లో దొంగతనలు పెరిగాయాని అరికట్టెందుకు పోలీసులు పెట్రోలింగ్ నిఘా పెంచాలని పోలీసులను కోరారు చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్ లు జైపాల్ నాయక్ రాములు మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ BRS నాయకులు కాశిరెడ్డి విజయ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Jun 2026 18:12:49
ప్రజాస్వరం : హైదరాబాద్ : జూన్ 08 : నిలోఫర్ ఆస్పత్రిలో పీజీ వైద్యుడిపై రోగి సహాయకుడి దాడి చేయడాన్ని నిరసిస్తూ, పీజీ వైద్యులు విధులు బహిష్కరించి...


