నర్సాపూర్ సీఐ గా రంగ కృష్ణ ......
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 08 :
నర్సాపూర్ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన రంగా కృష్ణ మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి మొక్కను అందజేశారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందెల విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు.
Latest News
08 Jun 2026 18:12:49
ప్రజాస్వరం : హైదరాబాద్ : జూన్ 08 : నిలోఫర్ ఆస్పత్రిలో పీజీ వైద్యుడిపై రోగి సహాయకుడి దాడి చేయడాన్ని నిరసిస్తూ, పీజీ వైద్యులు విధులు బహిష్కరించి...


